Vignesh Shivan: ఇకనైనా మీ వెక్కిరింపులు ఆపండి.. మండిపడ్డ విగ్నేష్ శివన్​​

నిజానిజాలు తెలియకుండా ట్రోలింగ్​ ఎలా చేస్తారని ట్రోలర్లపై దర్శకుడు, నయనతార భర్త విఘ్నేష్​ శివన్​ (Vignesh Shivan) మండిపడ్డారు. ఇకనైనా వెక్కిరింపులు ఆపాలని ఘాటుగా స్పందించారు. ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ (naanum rowdy dhaan)(తెలుగులో నేనూ రౌడీ నే) సినిమాను హీరో…