చై-సామ్ విడాకులపై కొండా సురేఖ కామెంట్స్.. ఏకకంఠంతో ఖండిస్తున్న టాలీవుడ్

Mana Enadu :  రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha) టాలీవుడ్ నటుడు నాగచైతన్య, సమంత (Samantha) విడాకులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపిన ఈ వ్యాఖ్యలపై ఇటు…