shobita dhulipala: పవర్‌ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్న శోభిత దూళిపాళ.. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్!

టాలీవుడ్ హీరోయిన్, గూఢచారి(Gudachari) ఫేమ్ శోభిత దూళిపాళ(shobita dhulipala) కథ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ హీరోయిన్‌ కాకపోయినా, ఆమె తన పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. బాలీవుడ్, టాలీవుడ్, వెబ్‌సిరీస్‌ల్లో తనదైన మార్క్…