Bank Holidays: మంత్‌ ఎండ్‌కు మార్చ్.. ఏప్రిల్‌లో బ్యాంకు సెలవులివే!

చూస్తుండగానే మార్చి(March) మంత్ ముగింపునకు వచ్చేసింది. మరో 5 రోజుల్లో మార్చికి సెండాఫ్ చెప్పేసి ఉగాది కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏప్రిల్‌(April)లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్(Financial Year) కూడా ప్రారంభం కానుంది. అలాగే కేంద్రం…