Comedian Ali: బాలీవుడ్‌లోకి అలీ రీఎంట్రీ.. ఫుల్ లెంగ్త్ మూవీకి సైన్

అలీ (Comedian Ali).. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారంటూ దాదాపుగా ఉండరు. తన కామెడీ టైమింగ్‌(Comedy timing)తో కడుపుబ్బా నవ్వించే అలీ బుల్లితెరపై కూడా తనదైన ట్రేడ్‌మార్క్(Trademark) వేశారు. అలీతో సరదాగా అంటూ టీవీ ప్రేక్షకులను అలరించాడు.…