ఇదేం భక్తిరా సామీ.. ఏలియన్స్ కు గుడి కట్టిన భక్తుడు.. ఎక్కడంటే..?

Mana Enadu:భారతదేశంలో హిందూ సంప్రదాయ ఆలయాలు లక్షల్లో ఉన్నాయి. అన్ని రకాల దేవుళ్లకు ఇక్కడ గుళ్లున్నాయి. ఆఖరికి రావణాసురుడు, యమధర్మ రాజుకు కూడా ఆలయాలు కట్టి పూజలు నిర్వహించే సంస్కృతి మనది. అయితే వీళ్లంతా దేవుళ్లు.. దేవాంశ సంభూతులు. వీరికి గుడి…