Mohammad Nabi: వన్డే క్రికెట్‌కు మరో స్టార్ ఆల్‌రౌండర్ గుడ్‌ బై

ManaEnadu: అఫ్గానిస్థాన్(Afghanistan) స్టార్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ(Mohammad Nabi) కీలక ప్రకటన చేశాడు. వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్(Retirement from ODI cricket) ప్రకటించాడు. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోపీ(Champions Trophy) తరువాత వన్డే క్రికెట్ నుంచి…