Rashid Khan: పెళ్లిపీటలెక్కిన స్టార్ క్రికెటర్.. గ్రాండ్‌గా వెడ్డింగ్ సెలబ్రేషన్స్

Mana Enadu: అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్(Afghanistan Star Cricketer rashid Khan) ఓ ఇంటివాడ‌య్యాడు. కాబూల్‌లోని ఓ హోట‌ల్‌లో ర‌షీద్‌ఖాన్ పెళ్లి(Marriage) ఘనంగా జ‌రిగింది. ర‌షీద్ పెళ్లికి అఫ్గానిస్థాన్ క్రికెట‌ర్లు(Afghan Cricketers), అఫ్గాన్ క్రికెట్ బోర్డు పెద్దలు హాజ‌ర‌య్యారు.…