BGT History: బోర్డ‌ర్-గవాస్క‌ర్ ట్రోఫీ.. హిస్టరీ తెలుసా?

బంతి(Ball)కి బ్యాట్‌(Bat)కు మధ్య హోరాహోరీ పోరు.. ఓ చోట పేస్‌(pace) బౌలింగ్‌తో ఇబ్బంది పెడితే.. మరోచోట గింగిరాలు తిరిగే(Spin) బంతులతో బ్యాటర్లను ఓ ఆట ఆడుకుంటారు.. అంతకు మించి ఫీల్డ్‌లో బాల్-బ్యాట్‌కు జరిగే పోరుకంటే.. ప్రత్యర్థుల మధ్య పేలే మాటల తూటాలే…