శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు : అల్లు అరవింద్

Mana Enadu :  హైదరాబాద్ సంధ్య థియేటర్‌ తొక్కిసలాట (Sandhya Theatre Case) ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ను పరామర్శించేందుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మరోసారి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబానికి రూ.2కోట్ల…