Allu Arjun: అల్లు అర్జున్ మరో అరుదైన ఘనత.. ఏంటంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మరో అరుదైన ఘనత సాధించాడు. సినీవర్గాలు ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది హాలీవుడ్ రిపోర్టర్(The Hollywood Reporter India)’ మ్యాగజైన్ కవర్ పేజీపై స్థానం దక్కించుకున్నాడు. పుష్ప: ది రైజ్, దాని సీక్వెల్ పుష్ప: ది…