Allu Arjun-Atlee: బన్నీకి డిఫరెంట్ ఫేస్‌‌ లుక్.. ఇక మామూలుగా ఉండదు!

పుష్ప-2తో పాన్ ఇండియా(Pan India) రేంజ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న తర్వాత.. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ స్టార్డమ్‌ను మరో లెవెల్‌కు తీసుకువెళ్లడమే టార్గెట్‌గా తన తర్వాతి సినిమాలను ఎంచుకుంటున్నాడు. అందుకే తనకు హ్యాట్రిక్…