అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వాయిదా

Mana Enadu :  హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో సోమవారం రోజున విచారణ జరిగింది. ఈ…