చిక్కడపల్లి పీఎస్‌కు అల్లు అర్జున్‌.. ఠాణా వద్ద భారీ బందోబస్తు

Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) చిక్కడపల్లి పోలీసుల విచారణకు బయల్దేరారు. జూబ్లీహిల్స్ లోని తన ఇంటి వద్ద నుంచి కారులో ఆయన ఠాణాకు వెళ్తున్నారు. ఇంటి నుంచి బయల్దేరే సమయంలో ఆయన సతీమణి స్నేహ,…