కాసేపట్లో కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈరోజు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఆయన ఆస్పత్రికి వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పుష్ప-2 బెనిఫిట్ షో సమయంలో డిసెంబరు 4వ తేదీన సంధ్య థియేటర్…