అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరడంతో నాంపల్లి కోర్టు విచారణను సోమవారానికి (డిసెంబరు 30) వాయిదా వేసింది.…