జాతర ఎపిసోడ్‌కు దద్దరిల్లిన థియేటర్స్.. ఫ్యాన్స్​ రియాక్షన్​కు బన్నీ రిప్లై ఇదే

Mana Enadu : అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప‌: ది రైజ్‌’కు కొనసాగింపుగా వచ్చిన చిత్రం ‘పుష్ప2: ది రూల్‌ (Pushpa 2 : The Rule)’. ఈసారి నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్.. ఫైర్…