సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్‌ను పోలీసులు అడుగుతున్న ప్రశ్నలివే!

Mana Enadu : హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సోమవారం రోజున నోటీసులు జారీ చేయడంతో మంగళవారం 11 గంటల…