అల్లు అర్జున్ కు షాక్.. రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టైన విషయం తెలిసిందే. అనంతరం చిక్కడపల్లి ఠాణాకు తరలించి రెండుగంటల పాటు స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ…