Allu Arjun: బన్నీ-త్రివిక్రమ్ మూవీ.. లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసా?

పుష్ప-2 గ్రాండ్ సక్సెస్‌తో ఫుల్ ఖుషీలో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun). ఇక అదే జోష్‌లో మరో ప్రాజెక్టును పట్టాలెకిస్తున్నాడు. జులాయి, S/o సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత బన్నీ-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Director…