Sumathi Satakam: బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్ ‘సుమతీ శతకం’ ఫస్ట్ లుక్ రివీల్

బిగ్‌బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి(Bigg Boss fame Amardeep Chowdhury) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుమతీ శతకం(Sumathi Satakam)’ నుంచి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్(First look poster) విడుదలైంది. ఈ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజన్…