అమెజాన్ ప్రైమ్‌ యూజర్లకు అలర్ట్‌.. టీవీ అకౌంట్లపై లిమిట్

Mana Enadu :  అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime video) యూజర్లకు అలర్ట్.  చాలా మంది యూజర్లు ఒక అకౌంట్‌ తీసుకుని తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఇలాంటి యూజర్లకు ఈ సంస్థ షాక్ ఇచ్చింది.…