100 గంటల బ్యాటరీ లైఫ్‌తో వన్‌ప్లస్‌ వాచ్‌ 2.. ధర, ఫీచర్లివే..!

OnePlus Watch 2  మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో వన్‌ప్లస్‌ వాచ్‌ 2 (OnePlus Watch 2) విడుదలైంది. భారత్‌లో మార్చి 4 నుంచి అమెజాన్‌లో ఇది విక్రయానికి అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.24,999. డిస్కౌంట్లు, బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.22,999కే…