Mukesh Ambani: AIకి బానిస కావొద్దు.. ముకేశ్ అంబానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

చైనా రూపొందించిన కొత్త AI మోడల్ ‘డీప్‌సీక్(Deepseek)’ పెనుగుండంగా మారిన సమయంలో ప్రముఖులు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అమెరికా(America) ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ, AI విభాగంలో చైనా ముందుకు దూసుకెళ్లడం గమనార్హం. దీంతో వరల్డ్ మొత్తం కూడా…