అమెరికా వైట్​హౌస్​లో ఘనంగా దీపావళి వేడుకలు

Mana Enadu : దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు(Diwali Celebrations) ప్రారంభమయ్యాయి. అయితే భారతదేశంలోనే కాకుండా ఈ వేడుకలు అగ్రరాజ్యం అమెరికాలోనూ జరుగుతున్నాయి. ఆ దేశ అధ్యక్ష అధికారిక నివాసం వైట్​హౌస్(US White House Diwali)​లో తాజాగా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…