T20 WC- 2026: టీ20 వరల్డ్ కప్‌-2026కు అర్హత సాధించిన కెనడా

వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌(T20 World Cup 2026)కు కెనడా(Canada) జట్టు అర్హత సాధించింది. అమెరికాస్ రీజినల్ క్వాలిఫయర్స్‌ ఫైనల్(Americas regional qualifying finals-2025)లో భాగంగా కెనడా T20 ప్రపంచకప్ టికెట్…