India-Bangla Border: భారత్-బంగ్లా బోర్డర్‌లో హైఅలర్ట్.. ఎందుకంటే?

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత బంగ్లాదేశ్ సరిహద్దు(India-Bangladesh Border)లో కేంద్రం హైఅలర్ట్(High Alert) ప్రకటించింది. ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధ(India vs Pak War Situation) వాతావరణం నెలకొన్న ఈ సమయంలో బంగ్లాదేశ్, పాక్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న…