Amitabh Bachchan: ‘మీ పనితీరుకు పెద్ద అభిమానిని’.. అల్లు అర్జున్​కు అమితాబ్​ అభినందనలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్​ కాంబినేషన్​లో వచ్చిన పుష్ప 2 కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప 2 (Pushpa 2) ఫీవర్​ కనిపిస్తోంది. టాలీవుడ్​లోనే కాదు బాలీవుడ్​లోనూ అదరగొడుతోంది. విడుదలైన 3 రోజుల్లోనే…