Anant Ambani: మోస్ట్​ స్టైలిష్​ జోడీగా అనంత్, రాధిక మర్చంట్​

అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని ప్రపంచ దృష్టిని ఆకర్శించిన అనంత్​ అంబానీ (Anant Ambani), రాధికా మర్చంట్ (Radhika Merchant)​ జంట.. మరో ఘనత సాధించారు. న్యూయార్క్​ టైమ్స్​ ప్రకటించిన మోస్ట్​ స్టైలిష్​ లిస్ట్​లో అనంత్​ అంబానీ, రాధికా మర్చంట్ చోటుసంపాదించుకున్నారు.…