మీరు చేస్తే పర్లేదు.. మేం చేస్తే తప్పా..? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై అనన్య

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం (Betting Apps Case) ఇప్పుడు కాక రేపుతోంది. ఈ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీసుకున్నారు. మరెంతో మంది యువత అప్పుల పాలై రోడ్డున పడ్డారు. ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ ను…