Anchor Jhansi: యాంకర్ ఝాన్సీ కూతుర్ని చూశారా? మూవీల్లోకి ఎంట్రీ ఇస్తుందా!

ప్రముఖ నటి, స్టార్ యాంకర్ ఝాన్సీ(Star Anchor Jhansi) అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అటు బుల్లితెరతో పాటు ఇటు వెండితెర(Silver Screen)పై కూడా ఝాన్సీ తనదైన ముద్ర వేశారు. 90వ దశకంలో ప్రారంభమైన ఆమె సినీ ప్ర‌యాణం ఇప్పటికీ…