బెట్టింగ్ యాప్స్‌ కేసు.. విచారణకు యాంకర్ విష్ణు ప్రియ

బెట్టింగ్ యాప్స్ (Online Betting Apps Case) వ్యవహారాన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే 11 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో…