ఆ సిటీల్లో గాలి అత్యంత కలుషితం.. మీరు అక్కడే ఉంటున్నారా?

కాదేది కవితకు అనర్హం అన్నట్లు.. ఇప్పుడు కాదేదీ కలుషితానికి అనర్హం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. తినే తిండి, తాగే నీరు చివరకు పీల్చే గాలి కూడా విషతుల్యమై మానవుల మనుగడే ప్రశ్నార్థకమవుతోంది. దేశంలో దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి వంటి పది…