CAG Report: ఏపీలో కాకరేపిన ‘కాగ్’.. తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడి

Mana Enadu: ఆంధ్రప్రదేశ్‌(AP)లో గత YCP ప్రభుత్వ పాలనలో జరిగిన ఆర్థిక వ్యవహారాలను కాగ్(Comptroller and Auditor General of India) నివేదిక బయటపెట్టింది. 2023-24లో పన్ను వసూళ్లు రూపాయిలో సగంవంతు కంటే ఎక్కువగా వచ్చాయని పేర్కొంది. మరో 30 పైసలు…