New Liquor Policy: మందుబాబులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి నూతన మద్యం పాలసీ అమలు

Mana Enadu: ఏపీ(Andhra Pradesh)లోని మందుబాబులకు శుభవార్త. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ(New Liquor Policy) అమలులోకి రానుంది. మద్యం షాపుల లాటరీ పూర్తికావడంతో షాపుల కేటాయింపు(Allotment of liquor shops) ప్రక్రియ జరుగుతోంది. దీంతో నేటి నుంచి…