Anil Ravipudi: 10ఏళ్లలో ఒక్క ఫ్లాప్ కూడా లేదు.. అనిల్ రావిపూడి ఏమ్ ఇదే!

ఈరోజుల్లో సినిమా తీయాలంటే మినిమం బడ్జెట్ రూ.100 కోట్లు ఉండాల్సిందే. పైగా అభిమానుల్లో అంతటి క్రేజ్ ఉన్న హీరో అయి ఉండాలి. దాదాపు డైరెక్టర్లందరూ పాన్ ఇండియా(Pan India)వైపు అడుగులు వేస్తున్నవారే. అందుకు తగ్గట్లూ ప్రొడ్యూసర్లూ వెనక్కి తగ్గేదేలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా…