నువ్వు నేను హీరోయిన్ గుర్తుందా గురూ..! ఇప్పుడెలా ఉందో చూస్తే షాకవుతారు

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్(Uday Kiran), మొదటి 3 సినిమాలైన చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలు సాధించి, ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలతో యూత్‌లో భారీ…