తిరుమల శ్రీవారిని సేవలో పవన్ సతీమణి అన్నా లెజినోవా

ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ (Pawan Kalyan),​ అన్నాలెజినోవాల కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) ఇటీవలే సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన కుమారుడిని తీసుకుని పవన్, ఆయన సతీమణి…