కొరడాతో కొట్టుకున్న అన్నామలై.. వీడియో వైరల్

Mana Enadu :  తమిళనాడు (TamilNadu) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై (Annamalai) ఆరు కొరడా దెబ్బలు భరించి.. మురుగన్‌కు మొక్కు చెల్లించుకున్నారు. చెన్నైలోని (Chennai) అన్నా యూనివర్సిటీలో (Anna University) ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన దుమారం రేపడంతో…