Annapurna Studiosకి 50 ఏళ్లు.. ‘నాగ్’ స్పెషల్ వీడియో

తెలుగు సినీ ఇండస్ట్రీలో దివంగత అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) ఒకరు. టాలీవుడ్(Tollywood) కోసం ఆయన ఎంతో కృషి చేశారు. తెలుగు చలన చిత్ర రంగాన్ని(Telugu film industry) ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో 1976లో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని 22 ఎకరాల్లో అన్నపూర్ణ స్టూడియోస్‌(Annapurna…