ఆస్కార్ విన్నర్ ‘అనోరా’ ఏ ఓటీటీలో ఉందంటే?

ఈ ఏడాది 2025 ఆస్కార్ వేడుకలో (Oscar Awards 2025) అత్యధికంగా ఐదు విభాగాల్లో అవార్డులు దక్కించుకున్న సినిమా ‘అనోరా (ANORA)’. ఒకే సినిమాకు గానూ నాలుగు (ఉత్తమ చిత్రం, ఎడిటింగ్‌, స్క్రీన్‌ ప్లే, దర్శకుడు) పురస్కారాలు అందుకున్న వ్యక్తిగా డైరెక్టర్…