Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ గ్రూప్ ఫొటో.. ప్చ్, ఆమె ఒక్కరే మిస్సింగ్!

Mana Enadu: అక్కినేని నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా  ఏఎన్ఆర్-2024 అవార్డు(ANR-2024 Award) అందుకున్నారు. చిరంజీవి (Megastar Chiranjeevi) మాట్లాడుతూ.. భారతీయ సినీరంగంలో బాద్​షా లాంటి అమితాబ్…