Anti-Drug Day: గంజాయి సాగు, సరఫరా, విక్రయాలపై ఉక్కుపాదం: సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్రం IT, ఫార్మా(Pharma) రంగాల్లో దేశానికే తలమానికంగా నిలుస్తోందని, అలాంటిది గంజాయి, డ్రగ్స్‌(Drugs)కు అడ్డాగా మారితే అది మనందరి వైఫల్యమే అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని(International Anti-Drug Day) పురస్కరించుకుని…