Oscars 2025: ఆస్కార్ నామినీస్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది.. హిందీ మూవీకి చోటు!

ప్రపంచ సినీ ఇండస్ట్రీ(The global film industry)లోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుకు 2025కి(Oscar Awards 2025) సంబంధించి నామినేషన్స్(Nominations) ప్రకటించారు. ఈ అవార్డు కోసం పోటీ పడుతున్న సినిమాల లిస్ట్‌ను ఆస్కార్స్ అకాడమీ(Oscars Academy) వెల్లడించింది. ఇందులో బెస్ట్…