Anushka: అనుష్కకు మరో క్రేజీ ఆఫర్‌.. ఈ కాంబో సెట్ అయితే బొమ్మ దద్దరిల్లాల్సిందే!

టాలీవుడ్‌లో ఎక్కువమంది అభిమానులున్న హీరోయిన్ అంటే అనుష్క శెట్టి(Anushka Shetty) అనే చెప్పాలి. ఆమె చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు ఈ మధ్య కాలంలో మరో హీరోయిన్ చేయలేదు. కెరీర్ ఆరంభంలో విపరీతమైన గ్లామర్ రోల్స్(Glamor rolls) చేసినా.. అరుంధతి(Arundhathi), పంచాక్షరి, రుద్రమదేవి…