Murali Mohan: గద్దర్ అవార్డ్స్‌.. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు మురళీ మోహన్ విన్నపం!

తెలంగాణలో గద్దర్ అవార్డులు(Telangana Gaddar Awards) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్(Murali Mohan) ఓ కీలక సూచన చేశారు. ఆంధ్రప్రదేశ్‌(AP)లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సినిమా అవార్డుల(Movie Awards)ను ప్రకటించాలని కోరారు. తెలుగు సినిమా(Telugu…