IMD: ఏపీలో 4, తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు

తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు తేలికపాటి వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది. ఈ మేరకు మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో వర్షాలు పడతాయని వివరించింది.…