AP Budget 2024: రూ.2.98లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. హైలైట్స్ ఇవే!

Mana Enadu: ఏపీ అసెంబ్లీ సమావేశాలు(Assembly Sessions) సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు కేశవ్(Finance Minister Payyav Keshav) బడ్జెట్‌(Budget)ను ప్రవేశపెట్టారు. రూ. 2.98 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించారు. ఈ సందర్భంగా కేశవ్…