ఈ నెల 11న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. అదే రోజున బడ్జెట్

Mana Enadu : ఏపీ అసెంబ్లీ సమావేశాల (AP Assembly Sessions)కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను సభలో…