ఏపీ కేబినెట్‌ భేటీ ప్రారంభం.. ఈ అంశాలపై చర్చ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (AP Cabinet) ప్రారంభమైంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో .. అమరావతిలో రూ.2,723 కోట్లతో చేపట్టనున్న పనులుపై చర్చిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్‌…